Telugu/Zodiac Signs

రాశులు (Zodiac Signs)

తెలుగు జ్యోతిషశాస్త్రంలో 12 రాశుల పేర్లు:

ఆంగ్లం తెలుగు సింబల్
Aries మేషం మేకం
Taurus వృషభం ఎద్దు
Gemini మిధునం జంటలు
Cancer కర్కాటకం పీత
Leo సింహం సింహం
Virgo కన్యా అమ్మాయి
Libra తులా తక్కెడ
Scorpio వృశ్చికం వృశ్చిక
Sagittarius ధనుస్సు విల్లు
Capricorn మకరం మొసలి
Aquarius కుంభం కుండ
Pisces మీనము చేపలు